మాయా అద్దం.. కిందపడినా పగలదు.. 87 శాతం డిస్కౌంట్ ఆఫర్‌లో లభ్యం
మాయా అద్దం.. కిందపడినా పగలదు.. 87 శాతం డిస్కౌంట్ ఆఫర్‌లో లభ్యం
జనరల్‌గా ఏ అద్దమైనా కింద పడితే పగిలిపోతుంది. పగిలిన అద్దాలను ఇళ్లలో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈ అద్దానికి ఆ సమస్య లేదు. ఇది కింద పడదు.. పడినా పగలదు. దీనికి 4.7 రేటింగ్ ఉంది. చాలా మందికి ఇది నచ్చుతోంది. ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం. (All Images credit - https://www.amazon.in/adhesive-sticker-bathroom-bedroom-unbreakable/dp/B0BXY6ZP5G)