3. XIAOMI MI TV 4X: షావోమీ నుంచి ఇటీవల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఎక్స్ రిలీజైంది. షావోమీ నుంచి రిలీజైన బెజెల్ లెస్ టీవీ ఇది. 3840 x 2160 పికెల్స్తో 50 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4కే ప్యానెల్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91.43 శాతం. స్టాక్ ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీ ఇది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తోంది. 50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ఆఫర్ ధర రూ.25,999.