కాగా ఈ స్మార్ట్ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 4కే అల్ట్రా డిస్ప్లే, 3 హెచ్డీఎంఐ పోర్టులు, 1 యూఎస్బీ పోర్ట్, 1 హెడ్ఫోన్ ఔట్పుట్, 24 వాట్ సౌండ్ ఔట్పుట్, డాల్బే ఆడియో, బిల్ట్ ఇన్ వైఫై, స్క్రీన్ మిర్రరింగ్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.