అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు పాత టీవీ ఇచ్చి కొత్త స్మార్ట్ టీవీ కొంటే రూ. 3760 వరకు తగ్గింపు వస్తుంది. అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ను ఉపయోగించుకుంటే మరింత తక్కువకే టీవీని కొనుగోలు చేయొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ విలువ అనేది మీ టీవీ మోడల్ ప్రాతిపదికన మారుతుంది. కొన్ని టీవీలకు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు.