అంతేకాకుండా దీని వల్ల మొబైల్ ఫోన్ వాడే వారి డేటా కూడా త్వరగా అయిపోతుంది. యాడ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఎక్కువ డేటా ఖర్చు అవుతుంది. దీని వల్ల కస్టమర్లపై ప్రభావం పడుతుంది. అందువల్ల మీరు ఇలాంటి యాప్స్‌ను కలిగి ఉంటే మాత్రం వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే బ్యాటరీ డ్రైనింగ్, డేటా అయిపోవడం వంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.