1- మీ ఫోన్ లో ఛార్జింగ్ సాధారణం కంటే వేగంగా తగ్గిపోతుంటే.. మీ ఫోన్లో అనవసర, మీ డేటాను తస్కరించే యాప్ లు ఉన్నాయని అనుమనించాలి. అలా జరిగినప్పుడు ఫోన్ ను ఓ సారి తనిఖీ చేసి అనవసరమైనా, మీకు తెలియకుండానే ఇన్ స్టాల్ అయిన యాప్ లను గుర్తించి తొలగించాలి.(ప్రతీకాత్మక చిత్రం)