అటువంటి సమయంలో.. ఆ మెసేజ్ మీ చాట్ నుండి తీసివేయబడుతుంది. కానీ సమూహంలోని ఇతర సభ్యులు సందేశాన్ని చూడగలరు. కొన్నిసార్లు ఇది ఇబ్బందులకు దారి తీస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయంతో.. డిలీట్ ఫర్ మి ఆప్షన్ను ట్యాప్ చేసిన తర్వాత కూడా మీరు మెసేజ్లను అన్డూ చేయగలుగుతారు. ఈ ఫీచర్ iOS మరియు Android రెండింటికీ అందుబాటులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)