హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

iPhone 13: ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు ఐఫోన్ 13.. ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదేనా?

iPhone 13: ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు ఐఫోన్ 13.. ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదేనా?

iPhone 13: యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 7న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఫలితంగా ఇప్పుడు ఐఫోన్ 13, ఐఫోన్ 12తో పాటు ఇతర పాత మోడళ్ల ధరలు తగ్గుతున్నాయి.

Top Stories