1. ఐసీసీ టీ20 క్రికెట్ వాల్డ్ కప్‌లో ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్‌లన్నింటినీ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జియో అందిస్తున్న కొన్ని ప్లాన్స్ (Jio Plans) రీఛార్జ్ చేస్తే మీరు ఈ మ్యాచ్‌లన్నింటినీ ఉచితంగా చూడొచ్చు. కొన్ని ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ (Disney+ Hotstar Mobile) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది జియో. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐసీసీ టీ20 వాల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ప్లాట్ఫామ్లో కానున్నాయి. జియో యూజర్లు రూ.499, రూ.666, రూ.888, రూ.2,599 ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఆ క్రికెట్ మ్యాచ్‌లన్నింటినీ ఫ్రీగా చూడొచ్చు. మరి ఏ ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను జియో అందిస్తుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Jio Rs 499 Disney+ Hotstar Plan: జియో రూ.499 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 90జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Jio Rs 666 Disney+ Hotstar Plan: జియో రూ.666 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Jio Rs 888 Disney+ Hotstar Plan: జియో రూ.888 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Jio Rs 2599 Disney+ Hotstar Plan: జియో రూ.2599 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 740జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Jio Rs 549 Cricket Pack: జియో రూ.549 క్రికెట్ ప్యాక్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ చొప్పున డేటా వాడుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)