XP-1 Hydrogen Electric Car: ఈ కారుకి ఒక్కసారి హైడ్రోజన్ నింపితే 1600 కి.మీ. మైలేజ్

XP-1 Hydrogen Electric Car: ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తోంది. ఆటో కంపెనీలు కూడా... హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కార్లను తెస్తున్నాయి. XP-1 ఎలాంటిదో, ఫీచర్లేంటో తెలుసుకుందాం.