దీంతో ఐఫోన్ లవర్స్ నిరాశ పడుతుంటారు. అటువంటి వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్. ఐఫోన్ 12పై బంపరాఫర్ ప్రకటించింది. అన్ని ఆఫర్లను ఉపయోగించుకుంటే కేవలం సగం ధరకే ఐఫోన్ 12 కొనుగోలు చేయవచ్చు. అమెజాన్లో ఐఫోన్ 12 కేవలం రూ. 38,049 ధర వద్ద లభిస్తుంది. ఎలాగో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్లో ఐఫోన్ 12 ఆఫర్ వివరాలు
ఐఫోన్ 12 బేస్ వేరియంట్ రూ. 79,900 వద్ద విడుదలైంది. అయితే, అమెజాన్ ఐఫోన్ 12పై ఏకంగా 32 శాతం తగ్గింపు అందిస్తుంది. మరోవైపు, మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనంగా 14,950 డిస్కౌంట్ లభిస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే రూ. 39,049 వద్ద అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)