Home » photogallery » technology »

HUAWEI MATE 50 LINE MIGHT MAKE CALLS WITH A DEAD BATTERY KNOW FULL DETAILS HERE VB

Huawei Mate 50 Smartphone: ఈ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినా.. కాల్స్ , టెక్స్ట్ మెసేజ్‌లు చేసుకోవచ్చు..

ప్రతి సంవత్సరం రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు బదులుగా, హువాయ్ ఇప్పుడు ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ఈ సందర్భంలో కంపెనీ 2022 లో Huawei Mate 50 లైన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది.