Home » photogallery » technology »

HOW TO KEEP YOUR LAPTOP SAFE DURING MONSOON SEASON HERE RAINY SEASON SAFETY TIPS FOR LAPTOP SRD

Laptap Tips: మీ ల్యాప్‌టాప్ ను వర్షం నుంచి ఇలా కాపాడుకోండి.. నీటిలో పడితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Laptap Tips: ఈ రోజుల్లో వాటర్ ప్రూఫ్ ల్యాప్‌టాప్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ అవి చాలా రేటు ఎక్కువ. మరి ల్యాప్ టాప్ నీటిలో పడినా, అది వర్షంలో తడిసినా ఏం చెయ్యాలి. దాన్ని ఎలా కాపాడుకోవాలి