Home » photogallery » technology »

HOW TO EASY DOWNLOAD FACEBOOK VIDEOS NS

Facebook: ఫేస్‌బుక్‌లో కనిపించే వీడియోలను ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలియదా..? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.. 

Facebook Videos: ఫేస్‌బుక్‌లో కనిపించే కొన్ని వీడియోలు మనకు చాలా నచ్చుతాయి. అయితే వాటిని డౌన్ లోన్ చేసుకుని దాచుకోవాలని, ఇతరులకు వాట్సాప్ ద్వారా పంపించాలని అనుకుంటాం. కానీ ఫేస్‌బుక్‌లో ని వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా సింపుల్ గా ఆ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.