హోప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు రంగుల్లో లభ్యం అవుతోంది. బ్లాక్, వైట్, గ్రే, బ్లూ, రెడ్ అనే రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్కూటర్ మూడేళ్ల వరకు వారంటీ అందిస్తోంది. ఓలా ఎస్1, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తోందని చెప్పుకోవచ్చు.