Home » photogallery » technology »

HONOR GALA FESTIVAL ENDS TODAY GET DISCOUNTS ON HONOR 9N HONOR 9 LITE HONOR 7S AND OTHER SMARTPHONES SS

Honor Gala Festival: ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు... ఇవాళే లాస్ట్ ఛాన్స్

Honor Gala Festival | స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. హానర్ గాలా ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది హానర్. ఏప్రిల్ 8న మొదలైన సేల్ ఏప్రిల్ 12న ముగియనుంది. ఈ సేల్‌లో ఏఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంతెంత తగ్గింపు ఉందో తెలుసుకోండి.