Nokia 2.3: అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి
Nokia 2.3: అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి
Nokia 2.3 | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టుబిగించిన షావోమీ, రియల్మీ లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఫోన్ ఎలా ఉందో చూడండి.
1. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టుబిగించాలని చూస్తున్న హెచ్ఎండీ గ్లోబల్... అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. కైరోలో నోకియా 2.3 మోడల్ రిలీజైంది. నోకియా 2.2 అప్‌గ్రేడెడ్ వర్షన్ ఇది. (image: Nokia)
2/ 10
2. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా నోకియా 2.3 మోడల్‌ను పరిచయం చేసింది హెచ్ఎండీ గ్లోబల్. బ్యాటరీ రెండు రోజులు వస్తుందని చెబుతోంది. (image: Nokia)
3/ 10
3. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Nokia)
4/ 10
4. నోకియా 2.3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.2 అంగుళాల హెచ్డీ+ నాచ్ డిస్ప్లే ఉండటం విశేషం. (image: Nokia)
5/ 10
5. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ 2 జీబీ+32 జీబీ వేరియంట్‌తో రిలీజైంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Nokia)