హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఆప్టిమా CX5.0ని పరిచయం చేస్తోంది. (Photo: Paras Yadav/ News18.com)
2/ 11
ఈ స్కూటర్‌కి 3 kWh C5 లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. (Photo: Paras Yadav/ News18.com)
3/ 11
Optima 5.0లో కంపెనీ డ్యూయల్ బ్యాటరీని అందించింది. (Photo: Paras Yadav/ News18.com)
4/ 11
ఈ బ్యాటరీని ఫుల్లుగా ఛార్జ్ చెయ్యడానికి 3 గంటలు పడుతుంది. (Photo: Paras Yadav/ News18.com)
5/ 11
ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు (Photo: Paras Yadav/ News18.com)
6/ 11
ఈ స్కూటర్లో కంఫర్ట్, స్పీడ్, సిటీ స్పీడ్ అనే మూడు స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. (Photo: Paras Yadav/ News18.com)
7/ 11
ఈ డార్క్ మ్యాట్ బ్లూ, మ్యాట్ మెరూన్ కలర్స్‌లో లభిస్తోంది. (Photo: Paras Yadav/ News18.com)
8/ 11
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి బ్యాటరీ సేఫ్టీ అలారం, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. (Photo: Paras Yadav/ News18.com)
9/ 11
ఈ స్కూటర్ ధర రూ.85వేలుగా తెలుస్తోంది. (Photo: Paras Yadav/ News18.com)
10/ 11
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX5.0 (Photo: Paras Yadav/ News18.com)
11/ 11
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX5.0 (Photo: Paras Yadav/ News18.com)