HERO E-Bikes: యూరప్ దేశాలకు ఈ-బైక్స్ పంపిన హీరో సైకిల్స్... మేడ్ ఇన్ ఇండియా

HERO E-Bikes: భారతీయులకు ఇది గర్వకారణం... ఇండియాలో తయారైన ఎలక్ట్రిక్-సైకిల్ బైక్‌లు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఘనతను భారతీయులతో పంచుకుంటోంది హీరో సైకిల్స్

  • |