హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart Phones: బెస్ట్ ఫీచర్లతో ఈ నెలలో లాంచ్ కానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Smart Phones: బెస్ట్ ఫీచర్లతో ఈ నెలలో లాంచ్ కానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Smart Phones: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ నెలలోనే అనేక కొత్త మోడళ్లను పరిచయం చేయనున్నాయి. దసరా, దీపావళి నాటికి సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా వీటిని రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ఫోన్లు ఏవో చూద్దాం.