ఆటో రిప్లై టర్న్ ఆన్ చేసిన తర్వాత Auto Reply ON ఆప్షన్ కింద లేదా పక్కన ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌కి ఆటోరిప్లైగా ఏం మెసేజ్ పంపాలని అనుకుంటున్నారో ఆ కంటెంట్ టైప్ చేయాలి. అంతే, ఆటోమేటిక్‌గా మీరు చెప్పదలుచుకున్న మెసేజ్ అవతలి వ్యక్తి పంపిన మెసేజ్‌కు రిప్లై రూపంలో వెళ్లిపోతుంది.