ఆన్లైన్ డేటింగ్ యాప్‌లు మీ ఫోన్ బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయని pcloud అధ్యయనం వెల్లడించింది. Tinder, Bumble, Grinder వంటి ఆన్లైన్ డేటింగ్ యాప్‌లు 15% టాప్ కిల్లర్ యాప్‌లను కలిగి ఉన్నాయి. వీటిలో సగటున 11 ఫీచర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతాయి. మూడు డేటింగ్ యాప్‌లలో డార్క్ మోడ్ అందుబాటులో లేదు. కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువ పవర్ అవసరమవుతుంది. ఇవి బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయి.