Home » photogallery » technology »

HERE IS THE LIST OF SMARTPHONES AVAILABLE IN INDIA UNDER RS 15000 NS

Smartphones Under Rs 15,000: తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, ఈ ఫోన్లను పరిశీలించండి

అనేక మంది తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి  ఆసక్తి చూపుతుంటారు. అనేక మొబైల్ తయారీ సంస్థలు ఇలాంటి స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో కి తెస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..