మోటరోలా స్మార్ట్ఫోన్లు బ్యాటరీ మరియు ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ను అందించడంలో ప్రసిద్ధి చెందాయి. ఈ ఫోన్ ఫోన్ 5000 mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోన్లో 33వాట్ల టర్బో పవర్ ఛార్జర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్‌తో 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని మోటరోలా పేర్కొంది. 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,049.