Best Data Plans: మీరు డేటా ఎక్కువగా వినియోగిస్తారా? అయితే, డైలీ 3 జీబీ డేటా అందించే ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి

మీరు నిత్యం మొబైల్ డేటాను అధికంగా వినియోగిస్తారా? అయితే, Jio, Airtel, Vi నుంచి నిత్యం 3 జీబీ డేటా అందించే ప్లాన్ల వివరాలు మీ కోసం..