Apple యొక్క iPhone 13 ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇది గతేడాది సెప్టెంబర్లో ప్రారంభించబడింది. దీని మార్కెట్ వాటా 4 శాతంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.64,900. ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లే మరియు 12MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)