హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Free OTT Platforms: ఓటీటీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ 4 యాప్ లలో ఫ్రీగా సినిమాలు, వెబ్ సిరీస్ లు.. అవేంటంటే?

Free OTT Platforms: ఓటీటీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ 4 యాప్ లలో ఫ్రీగా సినిమాలు, వెబ్ సిరీస్ లు.. అవేంటంటే?

Netflix, Amazon Prime, G5, Sony Liv, Disney Hot Star + తదితర అనేక పెయిడ్ OTT యాప్‌లు మనకు అందుబాటులో ఉన్నాయన్న విషయం మనకు తెలిసిన విషయమే. అయితే.. రూపాయి చెల్లించకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించే ఓటీటీ యాప్ లు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం...

Top Stories