Micromax Inn Note 2 స్మార్ట్ ఫోన్ MediaTek Helio G95 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. తక్కువ మరియు మధ్యస్థ గ్రాఫిక్‌లను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఈ ఫోన్ కు ఉంది. ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. సాధారణ ఉపయోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 కేవలం రూ.13,499కే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Moto G51 కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరాలను అందిస్తున్నారు. Moto G51 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Moto G51 5G స్మార్ట్‌ఫోన్ రూ. 14,999కే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)