Personal Loan: ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి బంపరాఫర్.. ఈజీగా రూ.8 లక్షల లోన్, ఆన్లైన్లో అప్లై చేసుకోండిలా!
Personal Loan: ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి బంపరాఫర్.. ఈజీగా రూ.8 లక్షల లోన్, ఆన్లైన్లో అప్లై చేసుకోండిలా!
Airtel Loan | మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీరు సులభంగానే లోన్ పొందొచ్చు. రూ. 8 లక్షల వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది.
Airtel Thanks App | టెలికం రంగంలోని దిగ్గజ కంపెనీల్లో ఎయిర్టెల్ కూడా ఒకటి. ఈ కంపెనీ వివిధ రకాల సర్వీసులు అందిస్తోంది. టెలికం నుంచి బ్యాంకింగ్ సేవల రకు పలు రంగాాల్లో విస్తరించి ఉంది.
2/ 9
అంతేకాకుండా ఎయిర్టెల్ రుణాలు కూడా అందిస్తోంది. ఎయిర్టెల్ ఇప్పటికే పలు కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రుణాలు కూడా అందిస్తోంది.
3/ 9
ఎయిర్టెల్ కస్టమర్లు గరిష్టంగా రూ. 8 లక్షల వరకు రుణం పొందొచ్చు. కనీసం రూ. 10 వేల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ అర్హత ప్రాతిపదికన లోన్ అమౌంట్ మారుతుందని గుర్తించాలి.
4/ 9
ఎయిర్టెల్ థ్యాంక్స్ ద్వారా ఆన్లైన్లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, అంతా ఆన్‌లైన్‌లనే పూర్తి అయిపోతుంది.
5/ 9
అయితే కచ్చితంగా మాత్రం ఎయిర్టెల్ సిమ్ కార్డు వాడే వారికి మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.
6/ 9
త్వరితగతిన లోన్ అప్రూవల్ లభిస్తుంది. అలాగే 100 శాతం ఆన్లైన్ ప్రాసెస్. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ ఉంది.
7/ 9
లోన్ అప్రూవల్ తర్వాత 24 గంటల్లో డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. తర్వాత ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ వస్తుంది.
8/ 9
ఎయిర్టెల్ నేరుగా రుణాలు ఇవ్వదు. ఇది మీడియేటర్‌గా పని చేస్తుంది. ఎయిర్టెల్ పలు కంపెనీల భాగస్వామ్యంతో తన యాప్‌లో లోన్ సర్వీసులు ఆఫర్ చేస్తోంది.
9/ 9
డీఎంఐ ఫైనాన్స్, మనీ వ్యూ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలతో ఎయిర్టెల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.