Home » photogallery » technology »

HERE ARE THE SPECIFICATIONS AND PRICE OF TRIUMPH TIGER SPORT 660 WHICH IN LAUNCHED IN INDIA FULL DETAILS HERE PRN GH

Triumph Tiger Sport 660: భారత మార్కెట్లోకి ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660.. ధర, ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ టూవీలర్‌ బ్రాండ్‌ ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 బైక్‌ను (Triumph Tiger Sport 660) ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.8.95 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.