ఈ-కామర్స్ (e-Commerce) దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart).. యాపిల్ ప్రొడక్ట్స్ (Apple Products) పై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ కొనాలనుకొనే వారికి ఇది సరైన సమయం. iPhone XR, iPhone SE, iPhone 11, iPhone 12, iPhone 13 వంటి ఫోన్లు ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
iPhone XR డిస్కౌంట్లు: ఐఫోన్ XR ఫోన్ 64 GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం డిస్కౌంట్‌తో రూ.44,999కు అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత రూ.30,399కి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఉచితంగా 6 నెలల Gaana Plus సబ్స్క్రిప్షన్, రూ. 999 విలువైన ఆన్లైన్ BYJUs క్లాసులను పొందవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
iPhone SE 2020 ధర తగ్గింపు: iPhone SE 2020 64GB వేరియంట్ 23 శాతం డిస్కౌంట్‌తో రూ.30,499కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఏక్ఛేంజ్ ఆఫర్లో రూ.13,000వేల తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ కార్డ్‌పై అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఉచితంగా 6 నెలల Gaana Plus సబ్స్క్రిప్షన్, రూ. 999 విలువైన ఆన్లైన్ BYJUs క్లాసులను పొందవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
iPhone 11 ఫోన్ 64Gb వేరియంట్ 3 శాతం డిస్కౌంట్‌తో రూ.47,990కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరో రూ.16,000ల ప్రయోజనం పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.3వేల తక్షణ రాయితీ అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం ఆఫర్ అందుబాటులో ఉంది. ఉచితంగా 6 నెలల Gaana Plus సబ్స్క్రిప్షన్, రూ. 999 విలువైన ఆన్లైన్ BYJUs క్లాసులను పొందవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
iPhone 12 ఫోన్ 64Gb వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో 8 శాతం తగ్గింపుతో రూ.59,999కు పొందవచ్చు. దానిని ఎక్స్ఛేంజ్ లో కొనుగోలు చేస్తే రూ.13,000 తగ్గుతుంది. ఫోన్‌పై అందించిన బ్యాంక్ ఆఫర్లలో HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చెల్లింపులపై రూ.4000 తక్షణ తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. (ప్రతీకాత్మకచిత్రం)
iPhone 12 Mini: 16 శాతం తగ్గింపుతో iPhone 12 miniని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్లో కొనుగోలు చేస్తే రూ.13,000 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుతుంది. డిస్కవరీ+ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం తగ్గింపు, రూ. 999 విలువైన ఆన్లైన్ BYJUs క్లాసులను పొందవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
iPhone 13 ఫోన్ 128GB వేరియంట్ 6 శాతం తగ్గింపుతో రూ.74,900కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,000 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్‌పై అందించిన బ్యాంక్ ఆఫర్లో హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ చెల్లింపులపై రూ.5000 తక్షణ తగ్గింపు అందుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ దక్కుతుది. ఉచితంగా 6 నెలల Gaana Plus సబ్స్క్రిప్షన్, రూ. 999 విలువైన ఆన్లైన్ BYJUs క్లాసులను పొందవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)