Whats App: వాట్సాప్ మెసేజ్ లు ‘ఫార్వర్డ్' చేస్తున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలివే..!

వాట్సాప్ (Whats App) లేనిదే ఒక్కరోజు కూడా గడవని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తికాదు. ఈ యాప్లోని అద్భుతమైన ఫీచర్లే ఇంతటి ఆదరణకు ప్రధాన కారణం.