Home » photogallery » technology »

HERE ARE THE DETAILS ABOUT THE NEW UPDATE IN WHATSAPP REGARDING FILE SHARING PROCESS PRN GH

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ.. అది ఎలాగంటే..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు పరిచయం చేస్తోంది. అలాగే ఆల్రెడీ ఉన్న ఫీచర్లను ఇంప్రూవ్ చేస్తూ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఫైల్-షేరింగ్ లిమిట్‌ (File Sharing Limit)ను మాత్రం వాట్సాప్ అసలు పెంచడం లేదు.