అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.నెలకు రూ. 3667 చెల్లించాల్సి వస్తుంది. కాగా ఈ ఫోన్లో 6.43 అంగుళాల స్క్రీన్, 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, స్నాప్డ్రాగన్ ప్రాసెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు.. ఎక్స్చేంజ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ రేటుకే అదిరే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.