బైక్ రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. దీన్ని ఫాస్ట్ స్పీడ్ బైక్‌గా తెలిపింది. దీని మోడల్ చాలా కొత్తగా ఉంటుందనీ, దీనికి ఉన్న బ్యాటరీని తొలగించుకునే వీలు ఉంది. పైగా దీనికి రెండు బ్యాటరీలు (dual battery bay) ఉంటాయి. " width="793" height="464" /> జోరుగా ఉండే యువతను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. దీన్ని ఫాస్ట్ స్పీడ్ బైక్‌గా తెలిపింది. దీని మోడల్ చాలా కొత్తగా ఉంటుందనీ, దీనికి ఉన్న బ్యాటరీని తొలగించుకునే వీలు ఉంది. పైగా దీనికి రెండు బ్యాటరీలు (dual battery bay) ఉంటాయి.
ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. ఈ బైక్‌లో 3 రకాల వేగాలు ఉన్నాయి. అవి 40 కిలోమీటర్ల స్పీడ్ కోసం ఎకో, 65 కిలోమీటర్ల స్పీడ్ కోసం సిటీ, 110 కిలోమీటర్ల స్పీడ్ కోసం స్పోర్ట్ ఉన్నాయి. దీనికి DRLతో కూడిన LED హెడ్ ల్యాంప్ ఉండగా.. టైల్ ల్యాప్ LEDతో ఉంది. ముందు డిస్క్ బ్రేక్ ఉండగా.. వెనక డ్రమ్ బ్రేక్ ఉంది. అలాయ్ వీల్స్ ఉన్నాయి.
2019 ఏప్రిల్‌లో చెర్లపల్లిలో ప్రారంభమైన gravton motors కంపెనీ.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో దూసుకొస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ తెచ్చిన 2 బైక్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో... ఈసారి మరింత పవర్ఫుల్ బైక్‌ని తెస్తోంది. భవిష్యత్తులో మరో రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టి.. మరింత విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.