మీరు కొత్త ల్యాప్టాప్ కొనాలని చూస్తున్నట్లయితే.. జెమ్లో 1.5 లక్షల రూపాయల ల్యాప్టాప్ కేవలం 15 వేల రూపాయల బడ్జెట్లో అందుబాటులో ఉంది. మీరు ఈ సైట్ నుండి ఆకర్షణీయమైన ఆఫర్లతో HP ల్యాప్టాప్లను కొనుగోలు చేయవచ్చు. HP Intel Core i7 14 Inch Laptop (Windows 10 Professional)పై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.