Home » photogallery » technology »

GOOGLE WILL HELP YOU TO GO ANY WHERE DURING THE HOLIDAYS KNOW FEATURES EVK

Google Features: సెల‌వుల్లో ఎక్క‌డికి వెళ్లాలో తెలియ‌ట్లేదా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

క‌రోనా దెబ్బ‌కి ప‌ర్య‌ట‌క‌రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. అయితే ఇప్పుడిప్పుడే జ‌నం ఈ భ‌యాల నుంచి బయ‌ట ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సెల‌వులు వ‌స్తే ఎక్క‌డికి వెళ్లాలి.. ఏదీ సేఫ్ ప్లేస్‌.. ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంపై గంద‌ర‌గోళం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో గూగుల్ కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అదే గూగుల్ ట్రావెల్‌.. ఎక్క‌డి ఎలా వెళ్లాలి.. సేఫ్‌గా వెళ్ల‌డం.. ఎన్ని రోజులు అంతా ప్ర‌ణాళిక చేసి పెడుతుంది.