Home » photogallery » technology »

GOOGLE TESTING NEW SYSTEM TO MONITOR HEART AND EYE ISSUES ON SMARTPHONE SS

Google: గూగుల్ సంచలనం... స్మార్ట్‌ఫోన్‌లో కంటి, గుండె సమస్యలు తెలుసుకునే ఫీచర్ రాబోతోంది

Google | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. గూగుల్ మరిన్ని అద్భుతమైన ఫీచర్స్ రూపొందిస్తోంది. త్వరలో మీ స్మార్ట్‌ఫోన్‌లోనే కంటి సమస్యలు, గుండె సమస్యలు తెలుసుకునే ఫీచర్ రిలీజ్ చేయనుంది గూగుల్. ఈ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.