Home » photogallery » technology »

GOOGLE STREET VIEW INDIA WILL SOON BE AVAILABLE IN THESE 10 CITIES GOOGLE MAPS HYDERABAD IS ALSO IN THAT LIST BK VB

Hyderabad Google Maps: హైద‌రాబాద్ లో గూగుల్ మ‌రో అద్బుత సేవలు.. ఎంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

హైద‌రాబాద్ లో మ‌రో అద్బుత సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి. విదేశాలతోపాటు ప‌లు ఇత‌ర మెట్రోపాలిట‌న్ సిటీస్ లో ల‌భించే గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూ సేవ‌ల‌ను హైద‌రాబాద్ లో కూడా అందుబాటులో తీసుకొచ్చింది గూగుల్ సంస్థ‌.