Home » photogallery » technology »

GOOGLE SHUTTING DOWN ANDROID AUTO APP ON YOUR SMARTPHONE WHAT HAPPENS NOW KNOW HERE GH VB

Google | Operating System : ఆ సేవలను నిలిపివేస్తున్న గూగుల్.. కారణం ఏంటంటే..

ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లలో సేవలందించిన ఆండ్రాయిడ్ ఆటో యాప్‌ను క్లోజ్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. దీనికి సంబంధించి కచ్చితమైన తేదీని ప్రకటించనప్పటికీ.. అతి త్వరలో ఈ యాప్ పూర్తిగా మూతబడనుంది.