Home » photogallery » technology »

GOOGLE SENSATIONAL DECISION 12 LAKHS APPS BANNED DUE TO USER SAFETY EVK

Google: గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌క్ష‌ల్లో యాప్స్ నిషేధం!

Google Apps | యూజ‌ర్ల భ‌ద్ర‌త‌త‌కు పెద్ద‌పీట వేస్తుంది. తాజాగా అందుకోసం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొంది. ఈ సారి యూజ‌ర్ల భ‌ద్ర‌త కోసం ల‌క్ష‌ల సంఖ్య‌లో యాప్‌ల‌ను నిషేధించింది. ఎందుకో ఏమిటో తెలుసుకోండి.