7. గూగుల్ పిక్సెల్ 3ఏ స్మార్ట్‌ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉన్నాయి. 12.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. (Image: Google)