గూగుల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ ప్రైవసీ ఆప్షన్స్, గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్, గూగుల్ ప్రైవసీ సెట్టింగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్" width="1600" height="1600" /> 1. ప్రైవసీ పాలసీలో యాపిల్‌ది ప్రత్యేక స్థానం. ఇప్పుడు బాటలోనే గూగుల్ నడవనుంది. ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్‌ఫోన్ టిప్స్, డిలిట్ చేసిన ఫోటోలు తిరిగి పొందడం ఎలా, స్మార్ట్‌ఫోన్ ట్రిక్స్, గూగుల్ ఫోటోస్" width="875" height="583" /> 6. మరో వైపు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ట్రాకింగ్‌ను కట్టడి చేస్తే చాలా సంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశము ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా యూజర్లకు గూగుల్ కొత్త సెక్యూరిటీని అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)