ఇంకా ఈ ఫోన్‌పై ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. నెలకు రూ. 2080 చెల్లిస్తే సరిపోతుంది. 36 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ పెట్టుకుంటే రూ. 5416 కట్టాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీ నెలవారీ ఈఎంఐ అమౌంట్ కూడా మారుతూ వస్తుంది. క్రెడిట్ కార్డు ఉన్న వారికే ఈ బెనిఫిట్ ఉంటుంది. లేదంటే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాలి. దీంతో క్రెడిట్ కార్డు లేకున్నా ఈఎంఐలో నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనొచ్చు.