2. అంటే గడువు ఈరోజుతో ముగుస్తుంది. 2021 జూన్ 1 నుంచి మీరు అప్లోడ్ చేసే ఫోటోలన్నీ మీకు గూగుల్ ఉచితంగా ఇచ్చే 15జీబీ అకౌంట్లోకి వెళ్తుంది. అయితే ఇప్పటికే మీరు అప్లోడ్ చేసిన ఫోటోలకు ఈ నియమం వర్తించదు. అంటే మే 31 వరకు మీరు ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేసినా అన్లిమిడెట్ కోటాలోకే వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. ఇందుకోసం మీరు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అదనంగా స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ వన్‌లో మూడు రకాల ప్లాన్స్ ఉన్నాయి. నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1300 చెల్లిస్తే 100జీబీ స్టోరేజ్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. నెలకు రూ.210 లేదా ఏడాదికి రూ.2100 చెల్లిస్తే 200జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.750 లేదా ఏడాదికి రూ.7500 చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్ లభిస్తుంది. వీటితో పాటు గూగుల్ ఎక్స్‌పర్ట్స్‌తో యాక్సెస్, మీ కుటుంబ సభ్యులను యాడ్ చేసే అవకాశం, ఎక్స్ట్రా మెంబర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇప్పటికే రెండుమూడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఫోటోలు, వీడియోలను దాచుకుంటున్నవాళ్లు ఉన్నారు. ప్రతీ అకౌంట్‌పై లిమిట్ 15జీబీ మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. గూగుల్ కొత్త రూల్ 2021 జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది కాబట్టి ఇప్పటికే మీ దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు అంతలోపు అప్లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)