6. అంతే కాకుండా మరో కొత్త ఫీచర్ అందిస్తోంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ సమాచారాన్ని యాప్ సేవ్ చేయడం లేదా ట్రాక్ చేయడం కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే ఈ డేటాను యాప్ నుంచి పర్మినెంట్గా(Perminent) తొలగించాలని కొందరు భావిస్తారు. గూగుల్ పే యాప్లో మీ ట్రాన్సాక్షన్ హిస్టరీని శాశ్వతంగా డిలీట్(Delete) చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో(Seps Follow) అవ్వండి. (ప్రతీకాత్మక చిత్రం)