హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Google: గూగుల్‌ కొత్త ఫీచ‌ర్‌.. ఉప‌యోగించాలంటే.. ఇలా చేయాల్సిందే!

Google: గూగుల్‌ కొత్త ఫీచ‌ర్‌.. ఉప‌యోగించాలంటే.. ఇలా చేయాల్సిందే!

Google Features | సెర్చింజన్​ దిగ్గజం గూగుల్​కు చెందిన క్రోమ్ వెబ్​ బ్రౌజర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు అన్ని ఆండ్రాయిడ్​ మొబైల్ డెస్క్​టాప్​లలో క్రోమ్​ వెబ్​ బ్రౌజర్​ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఎప్ప‌టిక‌ప్ప‌డు కొత్త ఫీచ‌ర్‌ల‌ను ప్ర‌వేపెట్టే గూగుల్ ఈ సారి కూడా మ‌రో ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ పెట్టింది. అదేంటో తెలుసుకోండి.

Top Stories