Home » photogallery » technology »

GOOGLE MORE USER FRIENDLY LATEST UPDATE FROM GOOGLE PHOTOS KNOW DETAILS EVK

Google: మ‌రింత యూజ‌ర్ ఫ్రెండ్లీ.. గూగుల్ నుంచి స‌రికొత్త అప్‌డేట్ వివ‌రాలు!

Google Features | ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో ఆక‌ట్టుకొనే గూగుల్ తాజాగా మ‌రో అప్‌డేట్ అందించింది.ఈ సారి అప్‌డేట్ గూగుల్ ఫోటోస్ యాప్ నుంచి ఇచ్చింది. ప‌లు యూజ‌ర్ ఫ్రెడ్లీ సౌక‌ర్యాల‌ను ఈ సారి గూగుల్ అందించ‌నుంది.