4. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ కొద్దిమం ది వినియోగదారులకు అం దుబాటులోకి ఉం ది. త్వ రలో పూర్తిస్థాయిలో యూజర్లకు అం దుబాటులోకి రానున్నట్లు మాచరా ఓఎల్ఈడీ, అమోలెడ్ స్క్రీ న్లు ఉపయోగిం చే యూజర్లకు కొత్త డార్క్‌మోడ్ తర మానిటర్ల కం టే మరిం త మెరుగ్గా కనిపిస్తుం దని మార్కెట్ వర్గాలు తెలిపాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6.గూగుల్ అకౌంట్స్‌ను హ్యాకర్లు నిత్యం టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకే గూగుల్ అనేక సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తోంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఉపయోగిస్తున్నవారికి హ్యాకింగ్ ముప్పు తప్పుతోంది. మీరు ఈ కొత్త ఫీచర్ ఉపయోగిస్తున్నట్టు అయితే మీ ఎకౌంట్ కూడా సేఫ్‌గా ఉన్నట్టే.. ఈ ఫీచర్ ఏ 2 స్టెప్ వెరిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
8. గూగుల్ అకౌంట్లో లాగిన్ కావాలంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోదు. తప్పనిసరిగా మరో కోడ్ ఎంటర్ చేయాలి. ఈ కోడ్ ప్రతీసారి భిన్నంగా ఉంటుంది. లేదా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లో అకౌంట్ లాగిన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే అకౌంట్ లాగిన్ చేయడం సాధ్యమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)