Home » photogallery » technology »

GOOGLE IO 2019 GOOGLE ANNOUNCED ANDROID 10 Q OPERATING SYSTEM AT DEVELOPER CONFERENCE KNOW FEATURES SS

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్‌లో టాప్ ఫీచర్స్ ఇవే

Android 10 Q | ఆండ్రాయిడ్ 10 క్యూ వచ్చేసింది. ఇటీవలే ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసింది గూగుల్. ఇప్పటికే కొన్ని ఫోన్లకు అప్‌డేట్ కూడా వచ్చేస్తోంది. మరి ఆండ్రాయిడ్ 10 క్యూ ప్రత్యేకతలేంటీ? ఆకట్టుకునే ఫీచర్స్ ఏంటీ? తెలుసుకోండి.